జడ్చర్ల: ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడు శ్రీకాంత్ ఆచారి

6చూసినవారు
జడ్చర్ల: ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడు శ్రీకాంత్ ఆచారి
మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అధ్యక్షులు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మలి దశ ఉద్యమానికి శ్రీకాంత్ ఆచారి ఊపిరి పోశారని అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్