జడ్చర్ల: ఇద్దరు దొంగలు అరెస్ట్.. బంగారం, వెండి స్వాధీనం

1206చూసినవారు
సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో అబ్దుల్ మతీన్, శివకృష్ణలను పట్టుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఎస్ఐ మల్లేశ్, సీఐలు కమలాకర్, నాగార్జున గౌడ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you