ఉదండాపూర్ ప్రాజెక్టును పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

2384చూసినవారు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ ప్రాజెక్టును తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం, అందాల్సిన పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ పెంపకంపై బాధితులు కవితకు వివరించారు. అనంతరం ఉదండాపూర్ గ్రామంలో కవిత పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్