జడ్చర్ల: జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

5చూసినవారు
జడ్చర్ల: జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
గత నెలలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వెలుగోమ్ముల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిడ్జిల్ ఎంపీడీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్ ను మంగళవారం జడ్పీ సీఈఓ వెంకటరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

ట్యాగ్స్ :