జడ్చర్ల: దయార్ద్ర హృదయాన్ని చాటుకున్న నవాబుపేట ఎస్ఐ విక్రమ్

0చూసినవారు
జడ్చర్ల: దయార్ద్ర హృదయాన్ని చాటుకున్న నవాబుపేట ఎస్ఐ విక్రమ్
నవాబుపేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ విక్రమ్, రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు బాలకిష్టమ్మకు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. ఆమె నివాసానికి స్వయంగా వెళ్లి రూ. 5,000 నగదు సహాయం అందజేశారు. వృద్ధాప్యం, కుమారుడు మానసిక వికలాంగుడు కావడంతో బాలకిష్టమ్మ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్ఐ విక్రమ్ వెంటనే స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్