జడ్చర్ల: కాళ్లు పట్టుకుని గెలిచినవారు… కాళ్లు పట్టి లాగుతారు

6చూసినవారు
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వారు ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు. కాళ్లు పట్టి గెలిచిన నాయకులు ప్రజల కాళ్లు లాగే ఆలోచిస్తారని, వారికి న్యాయం చేయరని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి చేసేవారికే ఓటేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ట్యాగ్స్ :