మహబూబ్ నగర్: యాజమాన్యాలపై 54 కేసులు: ఎస్పీ జానకి

2చూసినవారు
మహబూబ్ నగర్: యాజమాన్యాలపై 54 కేసులు: ఎస్పీ జానకి
బాలకార్మికులను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని, 54 కేసులు నమోదు చేసినట్లు SP జానకి తెలిపారు. విముక్తి పొందిన పిల్లలను CWCకి అప్పగించామని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను తిరిగి చదువుల్లో చేర్పించాలని సూచించినట్లు పేర్కొన్నారు. బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారమివ్వాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్