మహబూబ్ నగర్: అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు: కలెక్టర్

0చూసినవారు
మహబూబ్ నగర్: అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు: కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) సమావేశం కలెక్టర్ కుష్బూ గుప్తా అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిజమైన, అర్హత గల జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంఏసీ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :