మహబూబ్ నగర్: శిశువుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి

65చూసినవారు
మహబూబ్ నగర్: శిశువుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ లో ఉన్న చిల్డ్రన్ హోమ్, నిర్మాణంలో ఉన్న శిశు గృహాలను గురువారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, శిశు గృహంలోని శిశువుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్