మహబూబ్ నగర్: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కలెక్టర్ పరిశీలన

1017చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో జరుగుతున్న నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం పరిశీలించారు. ఆన్ లైన్ పద్ధతిలో స్క్రూటినీ విధానం, అప్లోడింగ్ లో ఎదురయ్యే ఇబ్బందులపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రిని పరిశీలించి, ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్