మహబూబ్ నగర్: నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలన

815చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను ఆమె స్వయంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్