మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు

2చూసినవారు
మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు
మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుగాంచిన సీనియర్ నేత మోహన్ బాబు, యెన్నం శ్రీనివాస రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మోహన్ బాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్ఫూర్తి పొంది పార్టీలో చేరుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you