మహబూబ్ నగర్: అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం: ఎమ్మెల్యే

81చూసినవారు
మహబూబ్ నగర్: అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం: ఎమ్మెల్యే
అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కు విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజని అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారి ఎస్సీ రిజర్వేషన్ జిఓ రాబోతుందన్నారు.

సంబంధిత పోస్ట్