డిస్కస్ త్రోలో జాతీయస్థాయికి పౌర్ణమి ఎంపిక

0చూసినవారు
డిస్కస్ త్రోలో జాతీయస్థాయికి పౌర్ణమి ఎంపిక
జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి డిస్కస్ త్రోలో జాతీయ స్థాయికి ఎంపికైంది. అండర్18 విభాగంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 30.47 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానం సాధించింది. ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.

సంబంధిత పోస్ట్