బస్టాండ్ లో సెల్ ఫోన్ మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి అప్పగింత

0చూసినవారు
బస్టాండ్ లో సెల్ ఫోన్ మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి అప్పగింత
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల బస్టాండ్‌లో ఒక ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌ను బస్సులోనే మర్చిపోయాడు. బస్సు నంబర్ TG 31Z 0066. కండక్టర్ సమాచారం మేరకు, బస్టాండ్ కంట్రోలర్ విజయ్ కుమార్, సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నర్సింహులు ఆ ఫోన్‌ను గుర్తించి, ప్రయాణికుడికి శుక్రవారం తిరిగి అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని ప్రయాణికుడు అభినందించాడు.

సంబంధిత పోస్ట్