త్యాగధనుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి

368చూసినవారు
త్యాగధనుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి
తెలంగాణ జాతిపిత శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని, వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 డిసెంబర్ 2009న ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని నాయకులు కొనియాడారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తిస్తుందని ఆకాంక్షించారు.