కల్వకుర్తిలో వివాహిత అదృశ్యం

767చూసినవారు
కల్వకుర్తిలో వివాహిత అదృశ్యం
కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన వివాహిత తిరుపతమ్మ అదృశ్యమయ్యారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై మాధవరెడ్డి బుధవారం కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. సమాచారం ప్రకారం, ఈనెల 29న ఉదయానీ పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. బాధితురాలి తల్లి పరమేశ్వరమ్మ ఫిర్యాదు అందించినందున పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్