నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామంలో నాలుగున్నరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు వినాయక మండపంలో పూజలో ఉన్న సమయంలో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లినట్లు ఈ ఘటనకు పాలపడ్డాడు. అనంతరం చిన్నారి కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్దారించారు. యువకుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.