జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ నూతన చైర్మన్‌కు నియామక పత్రాలు

2చూసినవారు
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ నూతన చైర్మన్‌కు నియామక పత్రాలు
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా  నూతనంగా ఎన్నికైన జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కేఎస్ రవి కుమార్ మరియు ఇతర సభ్యులకు బుధవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా, కలెక్టర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్