ధన్వాడ సర్పంచ్ ఎన్నిక: అత్తాకోడళ్ల పోరు రసవత్తరం

1చూసినవారు
ధన్వాడ సర్పంచ్ ఎన్నిక: అత్తాకోడళ్ల పోరు రసవత్తరం
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్) మరియు పాలమూరు ఎంపీ డీకే అరుణ (బీజేపీ)ల స్వగ్రామం ధన్వాడలో సర్పంచ్ ఎన్నికల పోరు తీవ్రంగా సాగుతోంది. 8,327 ఓట్లున్న ఈ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సి.జ్యోతి, బీజేపీ నుంచి పి.జ్యోతి, బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్నారు. అత్తాకోడళ్ల పార్టీల్లో ఎవరిది పైచేయి అనేది రేపు మధ్యాహ్నం తేలనుంది.

సంబంధిత పోస్ట్