కొమ్ములవంచలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

1చూసినవారు
కొమ్ములవంచ గ్రామ ఎంపీయుపిఎస్ పాఠశాల వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి దిమ్మే నిర్మించుటకు భూమి పూజ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల రవీందర్, విగ్రహ నిర్మాణ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు పసునూరి యాకయ్య, విగ్రహ ధాత గుండగాని సుధాకర్, ఉపసర్పంచ్ డోనికేని రామ్మూర్తి, గ్రామ వార్డు సభ్యులు, అంబేద్కర్ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల అధ్యక్షులు, కులసంఘ అధ్యక్షులు, విద్యావంతులు, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్