మానవ హక్కుల సంస్థలో పత్తి మాధురి నియామకం

3చూసినవారు
మానవ హక్కుల సంస్థలో పత్తి మాధురి నియామకం
అంతర్జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంస్థ (IHRSJO) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నీరజ్ సింగ్ అల్వార్, మూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ బి. మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు, పత్తి మాధురిని మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ నియామకం మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమెను కోరారు.

సంబంధిత పోస్ట్