మహబూబ్‌నగర్: కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి జూపల్లి భేటీ

5చూసినవారు
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి జూపల్లి భేటీ
మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చిందని, గత పదేళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రూ. లక్ష కోట్లు అవసరమని, పర్యావరణ అనుమతులు కూడా తేలేదని అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతిపాలు చేసిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్