మహబూబ్ నగర్: ఎస్పీ హెచ్చరిక.. పోలీస్ యాక్ట్ అమలు

3చూసినవారు
మహబూబ్ నగర్: ఎస్పీ హెచ్చరిక.. పోలీస్ యాక్ట్ అమలు
మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నవంబర్ నెల మొత్తం పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి. జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించరాదని ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులకు ఆమె సూచించారు. భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్