మహబూబ్‌నగర్ చైర్మన్‌గా ఎన్నికైన రవికుమార్‌కు ఘన సన్మానం

663చూసినవారు
మహబూబ్‌నగర్ చైర్మన్‌గా ఎన్నికైన రవికుమార్‌కు ఘన సన్మానం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రవికుమార్‌ను జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ తన ఎన్నికను కుటుంబానికి అంకితం చేస్తున్నానని, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్