ఎరువుల కోసం యాప్ వినియోగించుకోండి: ఏఈవో

0చూసినవారు
ఎరువుల కోసం యాప్ వినియోగించుకోండి: ఏఈవో
మహబూబ్ నగర్ ఏఈవో శివ రైతులకు సూచనలిచ్చారు. ఎరువుల కొనుగోలు కోసం దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌పై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన యూరియాను ముందే బుక్ చేసుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్