మహబూబ్ నగర్ నియోజకవర్గం - Mahabubnagar Constituency

వీడియోలు


మహబూబ్‌నగర్ జిల్లా
అడ్డాకుల ఉప సర్పంచ్ సాయి సాగర్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి
Jan 04, 2026, 12:01 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

అడ్డాకుల ఉప సర్పంచ్ సాయి సాగర్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి

Jan 04, 2026, 12:01 IST
భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో, అడ్డాకుల మండల మాజీ జెడ్పిటిసి నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డాకుల గ్రామ ఉప సర్పంచ్ సాయి సాగర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతు బంధు అధ్యక్షులు బొక్కలపల్లి తిరుపతి రెడ్డి, మండల మాజీ కోఆప్షన్ ఖాజా గోరి, కందూర్ రమేష్, అడ్డాకుల గ్రామ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్డు రమేష్, మహేష్ యాదవ్, జహంగీర్ గోరి, జెసిబి శ్రీను, జెసిబి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.