
విజయ్ కేబినెట్ లో 20 మంది మంత్రులు ?
లోక్‌భవన్ నుంచి బయటకు వెళ్లిన టీవీకే చీఫ్ విజయ్, 20 మంది మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు, ప్రమాణస్వీకారానికి ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చని విజయ్ పేర్కొన్నారు.




