అచ్చంపేట: బోరున విలపించిన రైతు

29చూసినవారు
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలో చంద్రసాగర్ చెరువు కింద ఉన్న దేవరబండ సమీపంలో రైతు మూడవత్ బిక్య నాయక్ కు చెందిన నాలుగు పాడి ఆవులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతని 2.5 ఎకరాల వరి పంట, 20 క్వింటాళ్ల పత్తి, పైపులు కూడా వరదలో కొట్టుకుపోయినట్లు బాధితుడు వాపోయాడు.

ట్యాగ్స్ :