అచ్చంపేట: మర్లపాడు తండాను సందర్శించిన కలెక్టర్లు

1చూసినవారు
అచ్చంపేట: మర్లపాడు తండాను సందర్శించిన కలెక్టర్లు
శుక్రవారం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నక్కల గండి రిజర్వాయర్ సమీపంలో ఇటీవల కురిసిన భారీ తుఫాను వర్షాలకు మర్లపాడు తండా ముంపునకు గురైంది. 350 కుటుంబాలు నివసించే ఈ గ్రామం పూర్తిగా నీట మునగడంతో ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం గ్రామాన్ని సందర్శించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్