అచ్చంపేట: మహానీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ప్రారంభం

3చూసినవారు
అచ్చంపేట: మహానీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ప్రారంభం
ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ, EWS కమ్యూనిటీస్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్రను మంగళవారం ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచికుళ్ల రాజేష్ రెడ్డిలు అమనల్ మండలం మైసిగండి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మహానీయుల ఆశయాలు, సామాజిక చైతన్యం మరియు విద్యా ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యేలు తెలిపారు.

సంబంధిత పోస్ట్