అచ్చంపేట: విరిగిన పడిన కొండచరియలు

2084చూసినవారు
అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం దేవాలయం వద్ద ఎడతెరిపి వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భక్తుల భద్రత దృష్ట్యా, ఆదివారం నుండి దేవాలయానికి తాత్కాలికంగా రాకపోకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల ప్రాణాలకు ముప్పు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని, పనులు పూర్తయిన వెంటనే సమాచారం ఇస్తామని, భక్తులు సహకరించాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్