అచ్చంపేట: సంక్షేమపథకాలతో పేదలకు భరోసాకల్పిస్తున్నాం: ఎమ్మెల్యే

1చూసినవారు
అచ్చంపేట: సంక్షేమపథకాలతో పేదలకు భరోసాకల్పిస్తున్నాం: ఎమ్మెల్యే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత ఎమ్మెల్యే గృహప్రవేశం చేయించి, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.