బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలి

54చూసినవారు
బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలి
17వ వార్డు బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలని బీసీ కాలనీ పరిరక్షణ కమిటీ కార్యదర్శి నాగపూర్ మధు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిని కలవడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందిస్తూ త్వరలోనే కాలని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు

సంబంధిత పోస్ట్