నాగర్‌కర్నూల్: స్థానిక ఎన్నికల్లో బీజేపీకే ప్రజల ముగ్గు

62చూసినవారు
నాగర్‌కర్నూల్: స్థానిక ఎన్నికల్లో బీజేపీకే ప్రజల ముగ్గు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు పట్టం కడతారని జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్రంలో ఒక బలమైన జాతీయవాద ప్రభుత్వం ఉండడం వలన దేశ రక్షణ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా పోరాడుతూ శత్రుదేశం అయిన పాకిస్తాన్ ను ఓడిస్తుందని, భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ పరిస్థితులల్లో మన రక్షణ వ్యవస్థ బలం ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్