మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

1చూసినవారు
మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్