నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్

3చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్
రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా, ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేస్తూ, జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమించింది. గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన బాదావత్ సంతోష్ ను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్