ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి: సిపిఎం

61చూసినవారు
ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి: సిపిఎం
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియను చేయడం దుర్మార్గమని వాటిని వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి అశోక్ డిమాండ్ చేశారు శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. రద్దుచేసి ప్రభుత్వ అధికారులతో మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్