కల్వకుర్తి: తల్లోజు ఆచారి వివాహవేడుకలో సీఎం రేవంత్ రెడ్డి

792చూసినవారు
కల్వకుర్తి: తల్లోజు ఆచారి వివాహవేడుకలో సీఎం రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కుమారుడి వివాహ వేడుకలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులపై అక్షింతలు వేసి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించిన సీఎం, అనంతరం విందులో పాల్గొని వధూవరుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్