కల్వకుర్తి: ఉదృతంగా ప్రవహిస్తున్న గుంటూరు-తుర్కలపల్లి వాగు

1519చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని గుండూరు-తుర్కలపల్లి వాగు భారీ వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహిస్తోంది. దీనితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వాగును పరిశీలించి, డీఈ బసవలింగం వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్