కల్వకుర్తి: కేఎల్ఐ చివరిఆయకట్టుకు సాగునీరు అందించాం: ఎమ్మెల్యే

5చూసినవారు
కల్వకుర్తి: కేఎల్ఐ చివరిఆయకట్టుకు సాగునీరు అందించాం: ఎమ్మెల్యే
మాడుగుల మండలంలోని చివరి ఆయకట్టు వరకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందించామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నాయకులు కేఎల్ఐ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, గత పాలకులు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిధులు తేవడానికి చేతగాని బీజేపీ నాయకులకు విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :