నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోందని, దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆదివారం స్థానికులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.