కల్వకుర్తి: నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

4చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని సూచించారు. జిల్లాలోని 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 12న స్క్రూటినీ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you