కొల్లాపూర్: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు: ఎస్పీ

2చూసినవారు
కొల్లాపూర్: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు: ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. బుధవారం ఆయన కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించి, ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్