కొల్లాపూర్: వలలో చిక్కుకొని మత్స్యకారుడి మృతి

4చూసినవారు
మంగళవారం, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరుకు చెందిన మత్స్యకారుడు లింగస్వామి కృష్ణానదిలో వేటకు వెళ్లి, తాను వేసిన వలలోనే చిక్కుకుని నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన DFCS ఛైర్మన్ వాకిటి ఆంజనేయులు, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్