కొల్లాపూర్: కవులు సమాజ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి

85చూసినవారు
సమాజ సర్వతోముఖాభివృద్ధికి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, మేధావులు కృషి చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రభుత్వ పథకాలు-సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలపై నిర్వహించిన సదస్సుకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ. సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్