జిల్లా అభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం: కలెక్టర్

0చూసినవారు
జిల్లా అభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం: కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు జవాబుదారీగా పనిచేయడానికి ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మన జిల్లాకు రాష్ట్రస్థాయిలో పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయని గుర్తు చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్