నాగర్ కర్నూల్: మాతృ మరణాలను నివారించాలి

67చూసినవారు
నాగర్ కర్నూల్: మాతృ మరణాలను నివారించాలి
మాతృ మరణాలను నివారించాలని డిఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లోని డిఎంహెచ్వో ఛాంబర్ లో ఇటీవల జరిగిన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భవతుల నమోదు, రక్త, మూత్ర పరీక్షల వివరాలను, ప్రసవ చరిత్రను, ప్రత్యక్ష, పరోక్ష కారణాలను, మాతృ మరణాలను నివారించాలన్నారు. ప్రతి గర్భవతికి, వారి కుటుంబ సభ్యులకు రక్తహీనత నివారణపై ప్రత్యేకంగా అవగాహన కలిగించాలన్నారు.

సంబంధిత పోస్ట్