స్కానింగ్ సెంటర్లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక!

0చూసినవారు
స్కానింగ్ సెంటర్లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో సోమవారం రాత్రి ఒక మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాలిక, స్కానింగ్ సెంటర్ లోని బాత్రూంలో ప్రసవించి, శిశువును డస్ట్ బిన్ లో పడేసి పారిపోయింది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్