నాగర్ కర్నూల్: చెరువు అలుగులో గల్లంతైనా మృతదేహం లభ్యం

1చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ చెరువు అలుగు వద్ద ప్రమాదం జరిగింది. అంబటిపల్లికి చెందిన కరుణాకర్, ముష్టిపల్లికి చెందిన శ్రీనివాసులు అలుగు మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీనివాసులు చెట్లను పట్టుకుని సురక్షితంగా బయటపడగా, కరుణాకర్ గల్లంతయ్యాడు. పోలీసులు గాలించగా, కొద్ది దూరంలో చెట్టుకు అనుకోని ఉన్న కరుణాకర్ మృతదేహం లభ్యమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్